- విజయలక్ష్యం 402
నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 401 పరుగులు చేసింది. ఈ విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా మొదటి 15 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి పికెలొతు కష్టాల్లోకి పడింది దక్షిణాఫ్రికా. దీనిలో శ్రీశాంత్-2,ప్రవీణ్‌కుమార్-1,అశీష్ నెహ్రా-1,రవీంద్ర జడేజా-1,యుసుఫ్ పఠాన్-1 వికెట్లు తీసారు.